హెచ్‌ఐవీ వ్యాక్సిన్ పరిశోధనల్లో సంచలనం: జంతువులపై జరిపిన ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు... పరిశోధనల్లో తేలింది ఇదే

హెచ్ఐవీ (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్)అనేది మానవ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసే ఒక వైరస్. ఈ వైరస్ సోకితే శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇచ్చే CD4 కణాలను దెబ్బతీస్తుంది.ఈ హెచ్ఐవీ మన శరీర రక్షణ వ్యవస్థ మీద దాడి చేస్తుంది.చివరకు ప్రాణాలను సైతం తీసేస్తుంది. ఇప్పటి వరకు ఎయిడ్స్‌ను నివారించే వ్యాక్సిన్ రాలేదు. ఏళ్ల తరబడి పరిశోధనలు జరుగుతున్నాయి. ఎయిడ్స్‌కు యాంటీ రిట్రోవైరల్ ఉంది. ఇది ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేయలేకపోయినా శరీరంలో వైరస్‌ను అదుపులో ఉంచి రోగి సాధారణ జీవితం గడిపేలా చేస్తుంది. అంతేకానీ HIV కి ఇప్పటివరకు ప్రపంచంలో పూర్తిస్థాయిలో నయం చేసే మందులు కనుగొనలేదు. అయితే తాజాగా ఎయిడ్స్ నివారించేందుకు వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. జంతువులపై జరిపిన ప్రయోగాల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చినట్లు నేచర్ జర్నల్ ప్రచురించింది., News News, Times Now Telugu