హైదరాబాద్‌లో దారుణం - సీనియర్ న్యాయవాదిని కారుతో ఢీకొట్టి హత్య…! వెలుగులోకి సీసీ పుటేజీ

హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. తన ఇంటి బయట కారు ఎక్కుతున్న లాయర్ ఖాజా మొయినుద్దీన్(63)ను ఓ కారు బలంగా ఢీకొట్టగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే ముందస్తు ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి.