హైదరాబాద్ కేపీహెచ్బీలో గజం భూమి రూ.2 లక్షల 65వేలు

హైదరాబాద్ కేపీహెచ్బీలో గజం భూమి రూ.2.65 లక్షలకు అమ్ముడుపోయింది. ఫేజ్1, 2లోని ధర్మారెడ్డి కాలనీలో నాలుగు ఓపెన్ ప్లాట్లు, ఫేజ్ 15లోని సంపూర్ణం అపార్ట్మెంట్లోని 8 ఫ్లాట్లకు శుక్రవారం హౌసింగ్ అధికారులు వేలం నిర్వహించారు.