హైదరాబాద్ జీవనాడి పునరుజ్జీవం కావాలి.. మూసీ నదిలో కాలుష్యం.. దుర్వాసన

ఒకప్పుడు భాగ్యనగర వికాసానికి మూలాధారమైనది మూసీ నది. నేడు దుర్వాసనకు, కాలుష్యానికి, నిర్లక్ష్యానికి ప్రతీకగా మారిపోయింది. అందుకే ప్రస్తుతం జరుగుతున్న మూసీ పునరుజ్జీవన చర్చనురాజకీయ వివాదంగా కాకుండా, హైదరాబాద్ చరిత్రను, సంస్కృతిని, పర్యావరణాన్ని, భవిష్యత్తును స్పృశించే అంశంగా చూడాలి.