హైదరాబాద్ పబ్లిక్ స్కూల్గ్రాడ్యుయేషన్ డే...150 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం
బేగంపేటలోని హైదరాబాద్పబ్లిక్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సోమవారం ఘణంగా జరిగింది. నటుడు పుల్కిత్ సామ్రాట్చీఫ్గెస్ట్గా హాజరై, 150 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.