హైదరాబాద్ మూసాపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లోని మూసాపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.