హార్దిక్ పాండ్యా ఫుల్ ఫిట్.. ఆఫ్ఘన్తో వన్డే సిరీస్ కి లైన్ క్లియర్

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఫుల్ ఫిట్‌నెస్ సాధించాడు. వచ్చే శనివారం నుంచి ధర్మశాల వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడటానికి బీసీసీఐ (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పోర్ట్స్ సైన్స్ టీమ్ మనోడికి క్లియరెన్స్ ఇచ్చేసింది.