హర్మన్‌ప్రీత్ తర్వాత స్మృతి మందానానేనా?.. టీమిండియా కెప్టెన్సీపై బిగ్ డిస్కషన్!

భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన భవిష్యత్తులో జాతీయ జట్టును పూర్తి స్థాయిలో నడిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. క్రికెట్ మక్కాగా పిలువబడే లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన చారిత్రాత్మక ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ 270 రన్స్ తేడాతో విజయం సాధించిన అనంతరం ఆమె ఈ