10గంటల్లో..500 డ్రోన్లు..40 మిస్సైల్స్ తో.. కీవ్ సిటీపై విరుచుకుపడిన రష్యా
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భారీ డ్రోన్, మిస్సైల్స్ దాడి చేసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 10 గంటల పాటు సుమారు 500 డ్రోన్లు, 40 మిస్సైల్స్ తో కీవ్ సిటీపై విరుచుకుపడింది.