10న ‘ఫ్యూచర్ సిటీ అథారిటీ’ భవనం ప్రారంభం... టెక్నాలజీని, ప్రకృతిని మేళవించి పర్యావరణహితంగా నిర్మాణం

హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్​ సిటీ డెవలప్​మెంట్ అథారిటీ భవనం(ఎఫ్​సీడీఏ)ను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల10వ తేదీన ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు