100 మీటర్ల దూరంలో ఫినిష్ లైన్.. మారథాన్ లో యువకుడు కార్డియాక్ అరెస్ట్ తో మృతి

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన మారథాన్ లో పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ యువకుడు కార్డియాక్ అరెస్ట్ తో మృతిచెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో ఇటీవల సంభవిస్తున్న మరణాలకు ఓ ప్రధాన కారణంగా కనిపిస్తున్న కార్డియాక్ అరెస్ట్ మరోసారి చర్చనీయాంశమైంది.