100 శాతం ఫిట్‌గా ఉన్న ప్లేయర్లనే ఆడించారా?.. భారత మహిళల జట్టుపై గవాస్కర్ ఫైర్

Sunil Gavaskar: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి భారత జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డాడు. ఈ టోర్నీలో 100 శాతం ఫిట్‌గా ఉన్న ప్లేయర్లను భారత్ ఆడించిందా? లేదా? అనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేశాడు.