124 మంది ఎంపీఓలకు ఎంపీడీఓలుగా ప్రమోషన్లు

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఎంపీఓలు (మండల పంచాయతీ ఆఫీసర్లు), సూపరింటెండెంట్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 124 మందికి ఎంపీడీఓలుగా పదోన్నతులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది.