16 కాదు.. 27 గంటలు

నరసాపురం నుంచి మైసూర్‌కు కొత్తగా రైలు వేయడంతో ప్రయాణికులు సంబరపడ్డారు. ఉదయం సికింద్రాబాద్‌ కు, బెంగళూరుకు వెళ్లేందుకు సౌలభ్యం గా ఉంటుందని అంతా ఆనందపడ్డారు. ఈ సంతోషం మూడునాళ్ల ముచ్చటగా మారింది.