20 వరకు ప్రజాసంక్షేమ వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనాలు

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పదవి చేపట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఈనెల 20వ తేదీవరకు ప్రజాసం క్షేమ వికసిత్ భారత్, సంకల్ప సమ్మేళనాలను ఖచ్చితంగా చేపట్టా లని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు.