2023లో చనిపోయిన వ్యక్తికి 2024లో పెళ్లి..కల్యాణలక్ష్మి కోసం అడ్డదారులు

మణుగూరు, వెలుగు: ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పక్కదారి పడుతోంది. చనిపోయిన ఓ వ్యక్తిని ఏడాది తరువాత బతికించి, పెళ్లి జరిగినట్లు పత్రాలు సృష్టించడం కలకలం రేపుతోంది.