2027 నాటికి 99 శాతం ఉద్యోగాలు క్లోజ్: ఏఐ నిపుణుడి సంచలన హెచ్చరిక

ఏఐ ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రముఖ ఏఐ పరిశోధకుడు డాక్టర్ రోమన్ యాంపోల్స్కీ తాజాగా చేసిన హెచ్చరికలు వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. స్టీవెన్ బార్ట్లెట్ పాడ్‌కాస్ట్ 'ది డైరీ ఆఫ్ ఏ సీఈఓ'లో మాట్లాడుతూ.. రాబోయే 5 ఏళ్లలో అంటే 2027 నాటికి దాదాపు 99 శాతం ఉద్యోగాలు క