2028 జూన్‌ నాటికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం సిద్ధం

అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటిస్తూ 2028 జూన్‌ నాటికి శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ టన్నెల్‌(ఎస్ఎల్‌బీసీ) పనులను పూర్తి చేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.