30 వేల కోట్ల మెట్రో రైల్ఆస్తులపై సీఎం కన్ను..హైదరాబాద్ మెట్రో రైలుపై సీఎం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డ్రామాలు: కేటీఆర్

హైదరాబాద్ మెట్రోకు చెందిన రూ. 30 వేల కోట్ల విలువైన 280 ఎకరాల భూమిపై సీఎం రేవంత్రెడ్డి కన్ను పడిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఆరోపించారు. మెట్రో రైలు ఆస్తులను తన కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు, అనుచరులకు అప్పజెప్పే భారీ కుంభకోణం జరుగుతోందన్నారు.