6 గ్యారంటీలను గాలికొదిలేశారా? : మంత్రి కిషన్‌రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను గాలికొదిలేశారా? అని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా? లేదా గాంధీ భవన్‌లో పాతరేశారా? అని అడిగారు.