638 అడుగులకు మూసీ నీటిమట్టం

కేతేపల్లి, మే 28(ఆంధ్రజ్యోతి): మూసీ జలాశయ నీటిమట్టం 638 అడుగులకు చేరింది. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఎగువ ప్రాంతాలు, హైదరాబాద్‌ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది.