70th Filmfare Awards 2026 : 70వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2026.. నామినేషన్ల జాబితాలో ఉన్న టాలీవుడ్ సినిమాలు ఇవే!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 70వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2026 వేడుకకు రంగం సిద్ధమైంది. చిత్రపరిశ్రమలోని నటీనటుల ప్రతిభను గుర్తిస్తూ అందించే వేడుక ఈ నెల ఫిబ్రవరి 21న కేరళలోని కొచ్చి వేదికగా కన్నుల పండువగా జరగనుంది. లేటెస్ట్ గాఈ ఫిలింఫేర్ అవర్డ్స్ నామినేషన్ల జాబితా విడుదలైంది.