89 ఏళ్లలో కూడా సైకిలే వాహనం

ఐదున్నర దశాబ్దాలుగా ఆయన సైకిల్‌ తొక్కుతున్నారు. 89ఏటా ఎంచక్కా సైకిలే ఆయనకు రవాణా వాహనం. సదుం బెస్త వీధికి చెందిన ఎస్‌.వెంకటరమణది వ్యవసాయ కుటుంబం.