Aamchur Jail: వ్యాపారి కొంప ముంచిన మామిడికాయ పొడి, గరం మసాలా.. 57 రోజులు జైల్లో..

భద్రతా తనిఖీల్లో భాగంగా అజయ్‌ బ్యాగ్‌ను స్క్రీనింగ్ మిషన్‌లోకి పంపారు. అంతే, మిషన్ ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడి బ్యాగ్‌ను ఓపెన్ చేసి చూశారు.