Tamil Nadu: ఒకే వారంలో అవినీతి నిర్మూలన.. రెండు నెలల్లోనే మార్పు తెస్తాం.. టీవీకే

తమిళనాడు రాజకీయాల్లో పాతకుపోయిన సంప్రదాయ, వారసత్వ రాజకీయాలు, ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి విజయ్ గండికొట్టారు. ఎన్నికల ప్రచారంలో ఆయన సభలకు తరలివచ్చిన భారీ జనసందోహం అభిమానమా? మార్పు కోసం ఆకాంక్ష? అనే ప్రశ్నలకు సమాధానం ఫలితాల్లో స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రజలు మార్పు తీసుకొస్తారని విజయ్‌పై భారీ నమ్మకం పెట్టుకున్నారు. మరి వారి ఆశలు, ఆకాంక్షలు, నమ్మకాలను విజయ్ ఏ మేరకు నెరవేర్చుతారు అనేది కాలమే సమాధానం చెబుతుంది.