Aamir Khan: హిందూ మహిళను పెళ్లి చేసుకుంటావా? అమిర్ ఖాన్‌పై ముస్లిం మతగురువు ఆగ్రహం

Aamir Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమిర్ ఖాన్ ఇటీవల తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే, ఇది అతడికి మూడో వివాహం. ఈ వివాహంపై ఇప్పటికే పలువురు విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకుల నుంచి మత నాయకుల వరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే, అమిర్ పెళ్లిపై ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తా రాయల్ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇఫ్రాహిం హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు […]