Adhe Neevu Adhe Nenu: గేటెడ్ కమ్యూనిటీలో షాకింగ్ క్రైమ్.. దిల్ రాజు చేతుల మీదుగా కొత్త టీజర్..

‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, ‘సిద్ధార్థ్ రాయ్’ ఫేమ్ తన్వీ నేగి హీరో హీరోయిన్స్‌‌గా నటిస్తున్న సినిమా ‘అదే నీవు అదే నేను’. కొండల్ దర్శకత్వంలో గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ టీజర్‌‌‌‌ను నిర్మాత దిల్ రాజు రిలీజ్ చ