AGADHA Movie Release: ఎంఎస్ రాజు మైథాలజీ, థ్రిల్లర్.. ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అగధ’(AGADHA). కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా, వనిత విజయ్ కుమార్, సిజ్జు , రోషన్, శ్రేయరాణి రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు గురువారం ప్రకటించారు.