Akkineni Nagarjuna : 'మే 23' నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు.. 40 ఏళ్ల సినీ ప్రస్థానంపై నాగార్జున ఎమోషనల్!

టాలీవుడ్‌ కింగ్ అక్కినేని నాగార్జునకు తన కెరీర్‌లో 'మే 23'కి ఒక అద్భుతమైన, ఎప్పటికీ మర్చిపోలేని హిస్టరీ ఉంది. సరిగ్గా 40 ఏళ్ల క్రితం, 1986 మే 23న విక్రమ్‌ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆయన.. ఈరోజుతో హీరోగా నాలుగు దశాబ్దాల ప్రస్థానాన్ని (40 Years of Nagarjuna) దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు.