Alexander Zverev: 89 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన అలెగ్జాండర్ జ్వెరెవ్.. ఎవరీ జర్మన్ టెన్నిస్ స్టార్?

Alexander Zverev: ఎన్నో సంవత్సరాల ఎదురు చూపులు, గుండెలవిసే ఓటములు, ఫైనల్లో బోల్తా పడ్డ పాత జ్ఞాపకాలన్నింటికీ చెక్ పెడుతూ.. జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (Alexander Zverev) తన కెరీర్‌లో మొట్ట మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను ముద్దాడాడు.