Amarnath Yatra: భక్తులకు గుడ్ న్యూస్.. భారీ భద్రత నడుమ మొదలైన అమర్‌నాథ్ యాత్ర

హిమాలయ శిఖరాల్లోని అమర్‌నాథ్ గుహాలయంలో వెలిసిన ‘బాబా బర్ఫానీ’ దర్శనానికి వార్షిక అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra)వైభవంగా ప్రారంభమైంది.