Ananthagiri Hills: అనంతగిరిలో ట్రెక్కింగ్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ.. ఆ తర్వాత నిమిషాల్లోనే..

వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రియాంక మోల్ అనే మహిళ బంధువులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమె గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రకృతి అందాలను ఆస్వాదించాల్సిన విహారయాత్ర క్షణాల్లోనే విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.