Andhra: దేవుడి హుండీలో రూ.20 నోటుపై వినతి.. ఏం రాశారో తెలిస్తే అవాక్కే..

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా ఓ రూ.20 నోటుపై రాసిన వినతి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను.. ఆమె త్వరగా చనిపోయేలా చూడు అంటూ దేవుడిని కోరుతూ రాసిన సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తుండగా, కుటుంబ విభేదాలపై చర్చకు దారి తీసింది.