Andhra: 9వ తరగతి బాలికకు అనారోగ్యం.. ఆస్పత్రిలో బయటపడ్డ షాకింగ్ నిజం

గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో ఓ ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షల్లో గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.