How Can Anyone Drink This Water?
సీతంపేట గ్రామంలో జేజేఎం కుళాయిల నుంచి బురద నీరు వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నీటిని ఎలా తాగాలంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా జలజీవన్‌మిషన్‌లో భాగంగా వంశధార నది నుంచి శుద్ధ జలాన్ని సరఫరా చేస్తున్నారు.