Andhra News: సంక్రాంతి వేళ ఏపీ ప్రభుత్వం మూడు శుభవార్తలు.. నిధులు విడుదల..వారందరికీ పండగే..

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పెండింగ్ నిధులను విడుదల చేస్తోంది. ఉద్యోగులకు డీఏతో పాటు కాంట్రాక్టర్లకు బకాయిలు విడుదల చేసింది. అలాగే సామాన్యులు ఉపయోగపడేలా మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.