మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కోసం క్యూ లైన్ లో చెప్పులు

యూరియా కోసం మండల రైతులు తిప్పలు పడుతున్నారు. మండలకేంద్రంలోని పీఏసీఎస్​ ఆఫీస్​ వద్ద సోమవారం రైతులు చెప్పులు, ఇటుక పెల్లలు, రాళ్లు క్యూలైన్ లో ఉంచి యూరియా కోసం వేచి ఉన్నారు.