మేడారం అభివృద్ధి పనులను పూర్తిచేయాలి : బండ ప్రకాశ్

మేడారం మహాజాతర సమీపిస్తుండడంతో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాశ్​ అన్నారు. సోమవారం వన దేవతలను కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు.