Andhra Pradesh: ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు.. కాలేజీ గేట్లు క్లోజ్.. అసలేం జరిగిందంటే?

ఒక చిన్న మాట.. ఒక భారీ తప్పిదం.. వెరసి గుంటూరు మెడికల్ కాలేజీలో తీవ్ర కలకలానికి దారితీసింది.. మెడికల్ ఎగ్జిబిషన్‌ను ఎంతో ఉత్సాహంగా తిలకిస్తున్న విద్యార్థులు, సందర్శకులకు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఫీడ్‌బ్యాక్ బోర్డుపై ఒక విద్యార్థి సరదాగా రాసిన బూమ్ అనే పదమే దీనికి కారణం. అసలు ఏం జరిగిందంటే..?