Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు.. మారనున్న రూపురేఖలు

ఏపీకి కేంద్రం మరో శుభవార్త అందించింది. మచిలీటప్నం పోర్ట్ కోసం ఆరు లైన్ల భారీ రహదారి నిర్మించనుంది. ఇందుకోసం తాజాగా నిధులు మంజూరు చేసింది. దీని వల్ల పోర్ట్ కార్యకలాపాలు మరింత ఊపందుకోనున్నాయి. రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. సరఫరాలో మరింత వేగం పెరగనుంది.