Andhra Pradesh: ఏపీలో మరో కొత్త ఎయిర్పోర్ట్.. వచ్చే నెలలోనే ప్రారంభం.. ఎక్కడంటే..?

ఏపీలో మరో కొత్త ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. జులై 8వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ ట్రయల్ రన్ ఈ ఏడాది జనవరిలో పూర్తయింది. ఆ తర్వాత పెండింగ్ పనులు పూర్తి చేశారు. ఇప్పుడు కార్యకలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నారు.