Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం.. అకౌంట్లోకి నేరుగా రూ.25 వేలు.. ప్రారంభంపై ప్రభుత్వం అప్డేట్..

ఏపీలోని చేనేతలకు భారీ శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త పథకం అమలు చేసేందుకు సిద్దమవుతోంది. అదే నేతన్నకు భరోసా పథకం. ఈ పథకం ద్వారా ప్రతీ ఏడాది చేనేత కుటుంబాలకు రూ.25 వేల సాయం అందించనుంది. వీటికి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.