Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఒక్కొక్కరికీ నెలకు రూ.4 వేలు.. త్వరలోనే దరఖాస్తులు..

కొత్త పింఛన్ల దరఖాస్తులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే కొత్త దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు ప్రకటించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానించలేదు. దీంతో చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో శాసనమసభలో పింఛన్లపై జరిగిన చర్చలో దీనిపై ప్రభుత్వం స్పందించింది.