Andhra Pradesh: చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తోటలో కనిపించిన రెండు బొమ్మలు.. అసలు కథ...

మూడేళ్ల చిన్నారి జాహ్నవి కేసు ఇప్పుడు కోస్తా తీరంలో పెను సంచలనంగా మారింది. సుమారు 11 రోజులుగా 200 మందికి పైగా సిబ్బంది దట్టమైన అడవులు, 40 ఎకరాల పామాయిల్ తోటను జల్లెడ పడుతున్నా పాప జాడ దొరకకపోవడం ఒక మిస్టరీగా మారింది. అయితే తాజాగా చిన్నారి తప్పిపోయిన అదే తోటలో, పొలం కంచెకు రెండు వింత బొమ్మలు వేలాడుతూ ప్రత్యక్షమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.