Andhra Pradesh: తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం మరో అప్డేట్.. అలా చేస్తేనే వీరి అకౌంట్లోకి...

తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. మరో రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం నిధులను జమ చేయనుంది. దీంతో బ్యాంక్ అకౌంట్, ఎన్‌పీసీఐ సీడింగ్‌పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.