Andhra Pradesh: ఏపీలో వారికి కూడా తల్లికి వందనం.. అకౌంట్లోకి రూ.15 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్..

వేసవి సెలవుల అనంతరం ఏపీలో స్కూళ్లు ప్రారంభమయ్యాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. దీంతో తల్లికి వందనం నిధులను ప్రభుత్వం జమ చేసేందుకు సిద్దమవుతోంది. వచ్చే నెలలో వీటిని విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేసేందుకు రంగం సిద్దమైంది. ఈ క్రమంలో మరో నిర్ణయం వెలువడింది.