విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు.. ఆ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మార్గ నిర్దేశం చేయవలసిన వాడు లైంగిక వేధించాడు. దీంతో వాడి చేష్టలతో విసిగెత్తిన ఆ విద్యార్థులు.. తమతో టీచర్ ప్రవర్తిస్తున్న తీరును పేరెంట్స్‌కు తెలియజేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలు పట్టుకున్నారు. కట్ చేస్తే.. విద్యార్థులకు పాఠాలు చెప్పవలసిన ఆ టీచర్ ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.