Annadata Sukhibhava: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. అకౌంట్లోకి అన్నదాత సుఖీభవ డబ్బులు.. ఎప్పుడంటే..?

ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ డబ్బులను త్వరలో అకౌంట్లో జమ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత విడత అన్నదాత సుఖీభవ డబ్బులను మార్చిలో అకౌంట్లో వేశారు. ఏడాదికి రూ.20 వేలు అందిస్తున్నారు.