ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సింహాద్రి, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అత్యాధునిక కోచ్‌లు..!

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణ భద్రత, సౌకర్యాన్ని పెంచుతూ సింహాద్రి, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ (LHB) కోచ్‌లుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.