దగ్గు సిరప్‌లపై కేంద్రం కొరడా: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మకాలు

దేశంలో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆంక్షలు విధించింది. డ్రగ్స్ రూల్స్ నిబంధనలలో మార్పులు చేస్తూ, సిరప్‌లను ఓటీసీ (OTC) జాబితా నుండి తొలగించింది. ఇకపై డాక్టర్ రాసిన చీటీ ఉంటేనే మెడికల్ షాపులు వీటిని విక్రయించాల్సి ఉంటుంది.